హైదరాబాద్‌లో ఆఫీస్ మార్కెట్‌కు ఆదరణే కరువైంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో కార్యాలయ స్థలాల లీజు కార్యకలాపాలు 2.2 మిలియన్ చదరపు అడుగులకే పరిమితమయ్యాయి.
హైదరాబాద్‌సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ జనవరి-మార్చిలో జరిగిన ఇండ్ల అమ్మకాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది.