గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ) అడ్డాగా హైదరాబాద్ మారుతున్నది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో 922 జీసీసీలు ఏర్పాటయ్యాయి. దేశవ్యాప్తంగా నెలకొల్పిన జీసీసీల్లో ఈ మూడు నగరాల వాటా 55 శాతంగా ఉండటం విశేషమని
హైదరాబాద్లో ఆఫీస్ స్థలాలకు గిరాకీ నెలకొన్నది. 2030 నాటికి నగరంలో 200 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాలకు డిమాండ్ ఉండనున్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్స్, హైదరాబాద్ సాఫ్ట్�