జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రెడీమేడ్ వస్ర్తాల ధరలను తగ్గించినట్టు సీఎంఆర్ షాపింగ్ మాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ తెలిపారు.
Manufacturing Sector | జీడీపీ పెరుగుదలలో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న భారత్.. తయారీ రంగంలో మాత్రం కొన్ని చిన్న దేశాల కంటే వెనుకబడిపోతున్నట్టు ప్రపంచ బ్యాంక్ తెలియజేసింది.