గ్రేటర్లో 274 కంటి వెలుగు కేంద్రాల్లో 9వ రోజు 31,171 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో 9,780 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా 4,866 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేశా�
వాషింగ్టన్, జూలై 13: ప్రెస్బియోపియా (దగ్గరలో ఉన్న వస్తువులు కనిపించకపోవడం) కారణంగా పేపర్ చదవడానికి కూడా వయోధికులు కండ్లద్దాలతో కుస్తీపడటం చూస్తూనే ఉంటాం. దీనికి సులువైన పరిష్కారాన్ని కనిపెట్టారు అమెరి