రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టు పురోగతి అగమ్యగోచరంగా మారింది. ఉత్తర భాగం పనులకు టెండర్లు ఆహ్వానించి 6 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఏజెన్సీని ఖరా రు చేయలేదు.
ఇంటర్మీడియట్ డిజిటల్ ఆన్స్రీన్ మూల్యాంకనానికి మళ్లీ టెండర్లు పిలువాలని అధికారులు నిర్ణయించారు. గతంలో దాఖలైన టెండర్ టెక్నికల్ ప్రపోజల్స్ను సోమవారం తెరిచారు. ఒకే ఒక బిడ్డర్ పాల్గొన్నట్టు గుర్త