తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం నిలిచి పోతుండటంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వ క్రమేపీ తగ్గుతోంది. టీబీ డ్యాం నుంచి నీటి విడుదల నిలిచిపోయి ఐదు రోజులకే ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వ తగ్గుముఖం ప�
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మొదలైంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 12,933 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్�