శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మొదలైంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 12,933 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 812 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టులో 215 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇప్పుడు 35.8326 టీఎంసీల నీరు ఉన్నది. కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర నదికి వరద వస్తున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 10,763 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆర్డీఎస్ ప్రధాన కాలువకు 643 క్యూసెక్కులు, దిగువకు 10,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

