జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పరీక్ష నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
నయీంనగర్ నాలాతో పాటు వంతెనల నిర్మాణ పనులను జూన్ 15 నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లో గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు �