Voter registration | 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితా నమోదులో పాల్గొనేలా బీఎల్వోలు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ఈఆర్వో , ఆర్డీవో వాసు చంద్ర అన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతిఒక్కరూ పాటించాలని వికారాబాద్ ఆర్డీవో ఎం.వాసుచంద్ర పేర్కొన్నారు. గురువారం పరిగిలోని తహసీల్దార్ కార్యా లయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ