నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్నట్టుంది హైడ్రా తీరు. చేయని పనులను తానే చేశానంటూ పెద్దఎత్తున ప్రకటించుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను చూసి నగరవాసులు నవ్వుకుంటున్నారు.
ఓ ప్రభుత్వ అధికారి నిబద్ధత రూ.వెయ్యి కోట్ల విలువైన 15ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో నిరూపించింది.