పార్లమెంట్ ఎన్నికల కోడ్ అనంతరం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు పెద్దసంఖ్య లో తరలివచ్చారు.
రెండు ట్యాంక్బండ్లు, శిల్పారామం ఏర్పాటుతోపాటు రోడ్ల విస్తరణ.. కార్యాలయాలకు పక్కా భవనాలు.. మెడికల్ కళాశాల.. పార్కులు.. జంక్షన్లతో సూర్యాపేటను సుందరంగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి