స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జ యంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రభుత్వ దవాఖానకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. బుధవారం జోగిపేట ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారు మెచ్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. గతంలో కరోనా, గోదావరి వరదలు, సీఎం పర్యటన, రాష్ట్రపతి పర్�