building razed | నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వంగుతున్నది. దీంతో పగుళ్లు ఏర్పడ్డాయి. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్మాణం పూర్తవుతున్న దశలో ఉన్న ఆ బిల్డింగ్‌ను కూల్చివ
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహీం బీచ్‌లో దర్గా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించడంతో గురువారం బీఎంసీ అధికారులు దర్గాను కూల్చివేశారు.