ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను అడ్డుకోవాల్సిన కేంద్రమే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. అడుగడుగునా వత్తాసు పలుకుతున్నది. ప్రాజెక్టు పను�
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల పనులను నిలిపివేయాలని తెలంగాణ సర్కారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ని డిమాండ్ చేసింది.