కళ్లద్దాలు అంటే చూపుని మెరుగుపరచడం.. కంటి రక్షణకి మాత్రమే కాదు.. అందాన్ని పెంచుతాయి. ఈ కండ్లజోడు అంతకుమించి. స్మార్ట్ దునియాలో రూపుదిద్దుకున్న ఈ డిజిటల్ గాగుల్స్ ప్రపంచాన్ని మీ కండ్ల ముందుంచుతాయి.
సన్ గ్లాసెస్.. ఎండకాలంలో కళ్లకు రక్షణనిస్తాయి. ముఖానికి కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. మిమ్మల్ని మరింత స్టయిలిష్‌గా మారుస్తాయి. ఈ వేసవి కోసం ప్రఖ్యాత రేబాన్ సంస్థ.. సరికొత్త సన్ గ్లాసెస్‌ను మార్కెట్ల�