రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి నిరసనసెగ తగిలింది. ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మైనారిటీ బాలుర గురుకుల భవనం ప్రారంభోత్స వం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుదర్�
జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లోని పలు ఆలయాల్లో గోదాదేవి కల్యాణాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లిలో ఉన్న ఇందూరు తిరుమలలో గోదాదేవి కల్యాణం నిర్వహించారు.