: ప్రతిభకు వయసు అడ్డంకి కాదనేది మరోమారు నిరూపితమైంది. ఇండియన్ ఆయిల్ రేస్ అక్రాస్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో(డబ్ల్యూయూసీఏ) వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో సైక్లింగ్ రేసు జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్లో వినూత్న తరహా లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గురువారం పంచాయతీ ఆవరణలో ఎంపీపీ మానస, సర్పంచ్ల ఫో