భారత బాక్సర్ రవీన ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. 63 కిలోల విభాగం ఫైనల్లో రవీన నెదర్లాండ్స్‌కు చెందిన మెగాన్ డిక్లెర్పై 4-3తో విజయం సాధించింది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఏడు పతకాలు ఖరారయ్యాయి. స్పెయిన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో రవీనా, విశ్వనాథ్ సురేశ్, వన్శజ్, భావ న, కుంజారాణి దేవి, లషు యాదవ్, అశిష్ స