తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టరీ’. ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ చిత్రానికి వెంకట్ పులగం నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
సీనియర్ నటుడు శరత్‌బాబు తనయుడు ఆయుష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘దక్ష’. వివేకానంద విక్రాంత్ దర్శకుడు. తల్లాడ సాయికృష్ణ నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విడుద�