క్రైమ్ థ్రిల్లర్
సీనియర్ నటుడు శరత్‌బాబు తనయుడు ఆయుష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘దక్ష’. వివేకానంద విక్రాంత్ దర్శకుడు. తల్లాడ సాయికృష్ణ నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విడుదల చేశారు. [
దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్. విభిన్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా వుంటుంది’ అన్నారు. నక్షత్ర, రియా, అఖిల్, రవిరెడ్డి తదితరులు నటిస్తున ఈ చిత్రానికి సంగీతం: శేఖర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

