కన్నడ స్టార్ యాక్టర్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్ 2. ఈ ప్రాజెక్టు నుంచి విడుదలైన రషెస్ కు అద్బుతమైన స్పందన వచ్చింది.
బాలీవుడ్ బ్యూటీ రవీనాటండన్ తన పాలోవర్లకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ జోష్ నింపుతుండేది. అయితే కరోనా వైరస్‌తో ఈవెంట్స్ లేకపోవడంతో బోరుగా ఫీలవుతుందట రవీనాటాండన్.