కేజీఎఫ్ 2లో ఎమోషన్ యాంగిల్ సంగతేంటి..?
కన్నడ స్టార్ హీరో యశ్ లీడ్ రోల్ లో నటించిన కేజీఎఫ్ బాక్సాపీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కన్నడ స్టార్ హీరో యశ్ లీడ్ రోల్ లో నటించిన కేజీఎఫ్ బాక్సాపీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ ప్రాజెక్టు సీక్వెల్ కేజీఎఫ్ చాఫ్టర్ 2 కూడా త్వరలోనే ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. ఫస్ట్ పార్టులో వచ్చే తల్లి ప్రేమ, సెంటిమెంట్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి.
ఇపుడు కేజీఎఫ్ 2లో టైటిల్ లాగే మదర్ సెంటిమెంట్ కూడా రెట్టింపు ఉంటుందట. టీజర్ లో వచ్చిన కొన్ని సీన్లు బావోద్వేగాలను ఎలివేట్ చేసేలా ఉన్నట్టు కనిపించాయి. కేజీఎఫ్ 2 లో కూడా యశ్ ఈ సెంటిమెంట్ ను ఊహించని విధంగా హై పిచ్ లోకి తీసుకెళ్తాడని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీ రోల్ లో నటిస్తున్నాడు. రవీనా టండన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
సెగలు రేపుతున్న శర్మ సిస్టర్స్ స్టిల్స్
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

