మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలో కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ఎంపీడీఓ విజయభాస్కర్ గురువారం పరిశీలించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించ
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామానికి చెందిన కోట్ల వసుమతికి సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన రూ.30,500 చెక్కును గ్రామ పెద్దలు సోమవారం అందజేశారు.