Ratnam Movie |విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్నది. శ్రీసిరి సాయి సినిమా�
విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వ వహిస్తున్నారు. స్టోన్బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాత.