రేషన్ షాపుల వద్ద కోటా బియ్యం కోసం వినియోగదారులు క్యూలో నిల్చోడం చూసుంటాం. కానీ ఇప్పుడు రేషన్ బియ్యం కోసం డీలర్లు గోదాముల వద్ద క్యూ కడుతున్నారు. ఇదేమిటి చోద్యం అనుకుంటున్నారా? గత ఆర్నెల్లుగా ఎంఎల్ఎస్
గడువు ముగుస్తున్నా రేషన్ బియ్యం దుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా కాకపోవడంతో డీలర్లు నిరసనకు దిగారు. నిబంధనల ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు బి�