ఇస్లామీయ చరిత్రలో ఎంతో పవిత్రత, ప్రాధాన్యం ఉన్న యౌమె ఆషూరా రోజునే హజ్రత్ ఇమామె హుసైన్ (రజి) అమరులయ్యారు. వందల సంవత్సరాల క్రితం న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన పరివారమంతా ‘కర్బాలా�
హోంమంత్రి మహమూద్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఇరాక్ పర్యటనకు వెళ్లారు. కర్బలాలో నవాసా రసూల్ హజ్రత్ ఇమామ్ హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.