Boys Hostel | కన్నడలో బ్లాక్బస్టర్ విజయం సాధించిన ‘హుడుగారు బేకగిద్దరే’ (hudugaru bekagiddare) చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ (Boys Hostel) పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautham) స�
టర్కిష్ బ్లూ, పింక్, బ్లాక్.. ఈ మూడు వర్ణాల చదరపు గీతలతో ముస్తాబైన సిల్కు చీర ఇది. బోర్డర్లో నలుపుతో మెరుపు సృష్టించారు. ఈ వన్నెచిన్నెల చీరకు రాసిల్క్ వెస్ట్రన్ బ్లౌజ్ భలేగా జత కుదిరింది.