టర్కిష్ బ్లూ, పింక్, బ్లాక్.. ఈ మూడు వర్ణాల చదరపు గీతలతో ముస్తాబైన సిల్కు చీర ఇది. బోర్డర్లో నలుపుతో మెరుపు సృష్టించారు. ఈ వన్నెచిన్నెల చీరకు రాసిల్క్ వెస్ట్రన్ బ్లౌజ్ భలేగా జత కుదిరింది.
లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కావడంతో.. కట్టుకోగానే రెక్కలొచ్చిన అనుభూతి కలుగుతుంది. కావాలంటే రష్మిని అడగండి!
-సమతా చౌదరి, డిజైనర్
wowobySamathachowdari