Sri Laxmi Narasimha Swamy Temple | ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన సింగోటంలోని శివకేశవ రూపమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అరుదైన దృశ్యం వెలుగుచూసింది. కాగా ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మార్మోగింది.
మానవాళి ఇప్పటివరకు చూడని అతి సుదూర అంతరిక్ష దృశ్యమిది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించింది. ఈ చిత్రంలో నీలం, నారింజ, తెలుపు రంగులో ఉన్న వం�