మానవాళి చూడని అంతరిక్ష దృశ్యం
మానవాళి ఇప్పటివరకు చూడని అతి సుదూర అంతరిక్ష దృశ్యమిది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించింది. ఈ చిత్రంలో నీలం, నారింజ, తెలుపు రంగులో ఉన్న వందలాది గెలాక్సీలను
మానవాళి ఇప్పటివరకు చూడని అతి సుదూర అంతరిక్ష దృశ్యమిది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించింది. ఈ చిత్రంలో నీలం, నారింజ, తెలుపు రంగులో ఉన్న వందలాది గెలాక్సీలను స్పష్టంగా చూడొచ్చు.
ఆ ఛాయాచిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం విడుదల చేశారు. 13బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ప్రారంభమైన నాటి అత్యంత స్పష్టమైన చిత్రమిదే అని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్నెల్సన్ వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

