అండాల సేకరణ నిందితులకు బెయిల్ నిరాకరణ
అక్రమ అండాల సేకరణ కేసుల్లోని నిందితులకు న్యాయస్థానంలో చుకెదురైంది. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన 8 కేసుల్లో ముందస్తు బెయిలు కోసం డాక్టర్ పీ పద్మజ, డాక్టర్ గేదెల దుర్గారావు, సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ప్రతీక్ అనిల్ గగ్లానీ, ఫెర్టిలిటీ కేంద్రాల నిర్వాహకులు సహా సుమారు 30 మంది దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): అక్రమ అండాల సేకరణ కేసుల్లోని నిందితులకు న్యాయస్థానంలో చుకెదురైంది. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన 8 కేసుల్లో ముందస్తు బెయిలు కోసం డాక్టర్ పీ పద్మజ, డాక్టర్ గేదెల దుర్గారావు, సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ప్రతీక్ అనిల్ గగ్లానీ, ఫెర్టిలిటీ కేంద్రాల నిర్వాహకులు సహా సుమారు 30 మంది దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం ఈ కేసుల దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితులకు ముందస్తు బెయిలు మంజూరు చేసేందుకు నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ నందికొండ నర్సింగరావు సోమవారం తీర్పు వెలువరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

