రైడ్ సేవల సంస్థ ర్యాపిడో..ఇండోఫాస్ట్తో జట్టుకట్టింది. ఈవీలతో రవాణా సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో పియాజియోకు చెందిన 10 వేల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, ఈ-సిటీ మ్యాక్స్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది.
నగర ప్రజలకు సురక్షితమైన, నమ్మదగిన రవాణా సదుపాయాన్ని అందిస్తూ.. ప్రయాణికులను సమయానికి గమ్యస్థానాలకు చేర్చడంలో ర్యాపిడో కీలకపాత్ర పోషిస్తున్నదని ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన పవన్ గుంటుపల్లి అన్నారు.
కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) రాపిడో (Rapido) బైక్ బుక్ చేసుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు వింత అనుభం ఎదురైంది. నిశిత్ పటేల్ (Nishit Patel) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software Engineer) వృత్తి రీత్యా బెంగళూరులో ఓ కుబెర్నెటెస్ గ్రూపు