సినిమా ఇండస్ట్రీలో డబ్బు విషయంలో స్మార్ట్‌గా ఉండటం చాలా ముఖ్యమని అయితే తాను ఈ విషయంలో వెనకబడి ఉంటానని చెప్పారు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. ఈ లెక్కలు చూసుకునేందుకు తనకు ఓ టీమ్ ఉందని ఆయన అన్నారు.
బాలీవుడ్ క్రేజీ కపుల్స్‌లో దీపికా పదుకొణే-రణ్వీర్ సింగ్ జంట ఒకటి. 2018లో కొంకణి, నార్త్ ఇండియన్ స్టైల్లో వివాహం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతుంది. వీలున్నప్పుడల్లా ఈ ఇ�