దీపికా-రణ్వీర్ స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్

బాలీవుడ్ క్రేజీ కపుల్స్‌లో దీపికా పదుకొణే-రణ్వీర్ సింగ్ జంట ఒకటి. 2018లో కొంకణి, నార్త్ ఇండియన్ స్టైల్లో వివాహం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతుంది. వీలున్నప్పుడల్లా ఈ ఇద్దరు తమ సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్‌ను అలరించే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా దీపిక, రణ్‌వీర్‌లు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరించి వైవిధ్యమైన స్టెప్పులు వేశారు. ఇవి నెటిజన్స్‌కు తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా రణ్వీర్ ఎక్స్ప్రెషన్స్ చూసి అభిమానులు పడిపడి నవ్వుతున్నారు.
2013లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన రామ్ లీలా చిత్రంలో దీపికా పదుకొణే-రణ్వీర్ కలిసి నటించగా, ఆ తర్వాత 2018లో వచ్చిన బాజీరావు మస్తానీ చిత్రంతో మరో సారి అలరించారు. కపిల్ దేవ్ బయోపిక్ నేపథ్యంలో తెరకెక్కిన 83 చిత్రంలోను దీపిక, రణ్వీర్ కలిసి నటించగా ఇందులో రణ్వీర్ కపిల్ పాత్ర పోషిస్తుండగా, ఆయన భార్య రోమి పాత్రలో దీపికా కనిపించనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- dance video
- deepika
- ranveer
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

