Ranu Bombai Ki Ranu | యూట్యూబ్‌లో ఇప్పుడు 'రాను బొంబాయికి రాను' సాంగ్ సెన్సేషనల్‌గా మారింది. అత్యధిక వ్యూస్‌తో ఈ ఫోక్ సాంగ్ దూసుకెళ్తుండటం పట్ల ఆ పాట రచయిత రాము రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు.
RANU BOMBAI KI RANU| ఈ మధ్య ఫోక్ సాంగ్స్‌కి మంచి ఆదరణ లభిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.. సినిమాలలో కూడా ఛాన్స్ ఉంటే తప్పక ఏదో ఒక ఫోక్ సాంగ్ పెడుతున్నారు.