హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్- బీ మ్యాచ్‌లో రాజస్థాన్ దీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 425 పరుగులకు ఆలౌట్ అయింది. మహిపాల్ లోమ్రర్ (111), శుభమ్ గర్హవల్ (108) సెంచరీలతో కదం
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌లో రాజస్థాన్‌తో కీలక మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 261/5తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఆ జట్టులో