రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ రెండో అంచె పోటీలను హైదరాబాద్ విజయంతో ఆరంభించింది. ఉప్పల్ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో హైదరాబాద్.. ఇన్నింగ్స్ 43 రన్స్‌తో హిమాచల్ ప్రదేశ్‌ను చిత్తు చేసింది.
రంజీ ఎలైట్ గ్రూప్-బీ మూడో మ్యాచ్‌లో హైదరాబాద్ గెలుపు దిశగా పయనిస్తోంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఫాలోఆన్ ఆడుతున్న పుదుచ్చేరి 2 వికెట్లు కోల్పోయి 171 పరుగుల