సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ డెయిరీలో బుధవారం నిర్వహించిన రంగవల్లులు అలరించాయి. రైతు కుటుంబాల మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తీరొక్క రంగుల్లో ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దారు.
పరిగి : మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిచేవి ముగ్గులని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం రాఘవాపూర్‌లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ�