జిల్లావ్యాప్తంగా రెండో దశల 45వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు3317 మందికి పాజిటివ్‌గా గుర్తింపుఐదుగురు మృతివికారాబాద్, మార్చి 21, (నమస్తే తెలంగాణ) : కొవిడ్-19 బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం చర్య�
బీ ఫామ్ కోసం ఆశావహుల యత్నాలు ముమ్మరంఒకరి కంటే ఎక్కువగా ఉన్న వార్డుల్లో మిగతావారిని బుజ్జగించే ప్రయత్నాలుకలిసి పనిచేయాలని.. కష్టపడిన వారందరికీ గుర్తింపు ఉందంటున్నమంత్రి శ్రీనివాస్గౌడ్నామినేషన్ల ఉ�
కరోనా కట్టడిలో నైట్ కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలివిస్తృతంగా వ్యాప్తిచెందుతున్నందున్న జాగ్రత్తలు పాటించాలిదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వరి కొనుగోలురాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి�
రంగారెడ్డి : జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు గిరిజన మహిళా కూలీలుగా సమాచారం. కూలీ పనుల నుండి తిరిగి వచ్చే సమయంలో రోడ్డుపై వెనుక నుండ�
మిషన్ కాకతీయతో చెరువులకు జలకళమారిన పల్లె ముఖచిత్రంభారీగా పెరిగిన భూగర్భ జలాలుగత ఏడాదితో పోలిస్తే ఎనిమిది మీటర్ల పైకి వచ్చిన నీళ్లుపెరిగిన ఆయకట్టుతో రైతుల సంబురంరంగారెడ్డి, ఏప్రిల్ 18, (నమస్తే తెలంగాణ)
పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు తీర్మానాలుమాస్కులు ధరించని వారికి జరిమానాలుషాద్నగర్రూరల్,ఏప్రిల్ 18: ఫరూఖ్‌నగర్ మండలంలోని పలు గ్రామాల్లో రోజురోజుకూ కరోనా విజృంభిస్తుడటంతో ప్రజలు బెంబేలెత్�
ఆదివారం ఒక్కరోజే 66 నామినేషన్లుమొత్తం 85 దాఖలుకొత్తూరు,ఏప్రిల్18: కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో చివరి రోజు ఆదివారం 66 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే శుక్రవారం 7 నామినేషన్లు రాగా శనివారం 12 నామినేషన్లు వచ్చ
డీఆర్డీవో కృష్ణన్మోమిన్పేట, ఏప్రిల్ 17 : అనంతగిరి రైతు కూరగాయల ఉత్పత్తిదారుల కేంద్రం నుంచి ఉల్లిగడ్డ కొనుగోలును ప్రారంభించాలని డీఆర్డీవో కృష్ణన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అనంతగిరి రైతు కూ�
టికెట్ రానివారికి సముచితస్థానం కల్పిస్తాం ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పార్టీ శ్రేణులతో సమావేశం పలువురు టీఆర్ఎస్లో చేరిక కొత్తూరు, ఏప్రిల్ 16: కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్�
కరోనా విజృంభణ దృష్ట్యా గ్రామ పంచాయతీల నిర్ణయం మొయినాబాద్, ఏప్రిల్16: కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో జిల్లాలోని పలుచోట్ల స్వచ్ఛంద లాక్డౌన్ చేపడుతున్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్‌నగర్