వారం రోజుల్లో ఏర్పాటు చేయాలి వ్యాక్సిన్ సెంటర్లు, పరీక్షల కేంద్రాలు వేర్వేరుగా ఉండేలా చూడాలి దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అధికారులకు మంత్రి సబితారెడ్డి ఆదేశం రంగారెడ�
గులాబీ పార్టీ గెలిస్తేనే పేదలకు మేలు టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి ప్రతిపక్షాల మాయమాటలు నమ్మొద్దు ఓటర్లకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి కొత్తూరు మున్సిపాలిటీని గెలిపించి స�
దవాఖాన ఆవరణం ఆహ్లాదభరితంఐదేండ్లలో ఏపుగా పెరిగిన మొక్కలుచిట్యాల్ దవాఖానలో 600 పైచిలుకు టేకు మొక్కలుపీహెచ్సీకి కాయకల్ప అవార్డు పరిగి, ఏప్రిల్ 25 : మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించినప్పుడే పర్యావరణ ప�
కొత్త పెన్షన్లు, ఇండ్లు అర్హులందరికీ ఇస్తాంగెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించాలిఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొత్తూరు, ఏప్రిల్ 23 : ‘కొత్తూరును మున్సిపాలిటీగా చేశాం.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చే
రుణాల లక్ష్యం..రూ.600 కోట్లుమహిళా సంఘాల బలోపేతానికి సర్కారు చర్యలుబ్యాంకు లింకేజీతో రూ.500 కోట్లు, స్త్రీనిధి కింద రూ.100 కోట్లుప్రతి ఏటా రుణాలను పెంచుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వంఒక్కో ఎస్హెచ్జీకి రూ.5 నుంచ�
తలకొండపల్లి, ఏప్రిల్ 23 : మండలంలోని రాంపూర్, జంగారెడ్డిపల్లి, చౌదర్పల్లి తదితర గ్రామాల్లో గురువారం కురిసిన వడగండ్ల వానకు వరి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. శుక్రవారం రాంపూర్ గ్రామంలో దెబ్బతిన్న వరి పంటన
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సమాయత్తమైన యంత్రాంగంపల్లెల్లో భారీగా పరీక్షలువ్యాక్సిన్పై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలుకొన్నిచోట్ల స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్న గ్రామస్తులుస్వీయరక�
జోరుగా కొవిడ్-19 పరీక్షలురోజురోజుకూ వ్యాక్సిన్లపై పెరుగుతున్న స్పందనపరిగి, ఏప్రిల్ 22 : కరోనా కట్టడి కోసం అవసరమైన అన్ని చర్యలను మున్సిపల్ ఆధ్వర్యంలో తీసుకుంటున్నామని 4వ వార్డు కౌన్సిలర్ వారాల రవీంద్�
శంకర్పల్లి, ఏప్రిల్ 22 : రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి మాజీ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి ఎంతో కృషి చేశారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కొనియాడారు. గురువారం ఇంద్రారెడ్డి వర్ధంతిని శంకర్పల్లి ప్రధాన �
జిల్లావ్యాప్తంగా రెండో దశల 45వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు3317 మందికి పాజిటివ్‌గా గుర్తింపుఐదుగురు మృతివికారాబాద్, మార్చి 21, (నమస్తే తెలంగాణ) : కొవిడ్-19 బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం చర్య�
బీ ఫామ్ కోసం ఆశావహుల యత్నాలు ముమ్మరంఒకరి కంటే ఎక్కువగా ఉన్న వార్డుల్లో మిగతావారిని బుజ్జగించే ప్రయత్నాలుకలిసి పనిచేయాలని.. కష్టపడిన వారందరికీ గుర్తింపు ఉందంటున్నమంత్రి శ్రీనివాస్గౌడ్నామినేషన్ల ఉ�
కరోనా కట్టడిలో నైట్ కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలివిస్తృతంగా వ్యాప్తిచెందుతున్నందున్న జాగ్రత్తలు పాటించాలిదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వరి కొనుగోలురాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి�