గొల్లకురుమల జీవితాల్లో వెలుగులుసబ్సిడీ గొర్రెలతో రూ.100 కోట్ల ఆదాయంఒక్కో ఈతకు రూ.28 వేల లాభంత్వరలో రెండో విడుత పంపిణీకి ఏర్పాట్లు21 వేల మంది లబ్ధిదారులకు అందనున్న గొర్రెలురూ.250 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్ర
చకచకా అభివృద్ధి పనులునిత్యం చెత్త సేకరణ, ప్రతి వీధిలో కలుపు మొక్కల తొలగింపుపల్లెంతా పరిశుభ్రం, పచ్చదనంగ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలువైకుంఠధామం, డంపింగ్‌యార్డు నిర్మాణాలు పూర్తిఆహ్లాదకర అం
రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియకల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్తలకొండపల్లి, జూలై28: దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర�
కేశంపేట, జూలై 27 : పేదల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని ఎక్లాస్ఖాన్పేటలోని బీఎస్ఆర్ గార్డెన్లో మంగళవారం ఎమ్మెల్యే కొత్త రేషన్�
ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 27 : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ చంద్రయ్య అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని గోపాల గ�
శంకర్పల్లి, జూలై 27 : మున్సిపాలిటీలోని బుల్కాపురంలో మంగళవారం ప్రజలు బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మహిళలు బుల్కాపురం శివారులో కాళికామాతకు నైవేద్యాన్ని సమర్పించారు. కౌన్సిలర్లు లక్ష్మమ్మరాంరెడ్డి
కులకచర్ల, జూలై 27: అభివృద్ధిలో లింగంపల్లి గ్రామ పంచాయతీ ముం దుంది. పల్లె ప్రగతి ద్వారా గ్రామంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్క రిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన చౌడాపూర్ మం డలానికి చెందిన లింగం�
ప్రతీ ఏడాది 80వేల మంది రైతులకు రుణాలందిస్తున్న డీసీసీబీ ఈ ఏడాది వానకాలం లక్ష్యానికి చేరువలో.. రూ.300కోట్లకుగాను రూ.280కోట్లు అందజేత నాలుగేండ్లుగా వంద శాతానికిపైగా మంజూరు రంగారెడ్డి, జూలై 27, (నమస్తే తెలంగాణ) : రై�
శంకర్పల్లి, జూలై 26 : సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు సమన్వయంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది.
కడ్తాల్, జూలై 25: మండలం లోని చెరువులు, కుంటలను సర్వే చేసి, హద్దులు నిర్ణయిస్తా మని చిన్న నీటిపారుదలశాఖ ఏఈ తిరుపతయ్య తెలిపారు. ఆదివారం మండల కేంద్రం లోని గుర్లకుంట, నాగిరెడ్డి కుం ట, దేవరచెరువు, కుమ్మరి కుం ట, ఉ
రంగారెడ్డి జిల్లాలో 35,488 కొత్త రేషన్ కార్డులు వికారాబాద్ జిల్లాలో 6,691 … రాజేంద్ర నగర్, బాలాపూర్, పరిగిలలో అందజేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో … వచ్చేనెల న
పెద్దేముల్, జూలై 25 : మండల కేంద్రంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఇల్లు పాక్షికంగా ధ్వంసమై, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం మండల కేంద్రంలోని మెథడిస్టు వెనుకభాగంలో జరిగింది. పోలీసులు, స్థానికులు, కుటు
హరితహారంలో ఆదర్శం ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనాలు అభివృద్ధిలో ముందంజ యాచారం, జూలై 25 : పల్లె ప్రగతితో ఆ ఊరి రూపురేఖలన్ని మార్చేసింది. గతంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆ ఊరు ప్రస్తుతం సమస్యల చింతల