సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు డెడ్‌స్టోరేజీకి చేరాయి. ఈ రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపి చెరువులకు నీటిని విడుదల చేస్తే భూగర్భజలాలు పెరిగి గతేడాది తరహా
రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని చిన్నకోడూరు మండలానికి చెందిన రైతులు మంగళవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు.