హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మరణించినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ గతంలో కన్నా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గిందని, గత ఏడాది 187 మంది మరణించినట్టు చెప్పారు.
మాల్దీవుల్లో భారత సైనికుల స్థానంలో సమర్థులైన సాంకేతిక సి బ్బందిని ఉంచుతామని భారత్ వెల్లడించింది. మాల్దీవులతో రెండో ఉన్నత స్థాయి సమావేశం జరిగిన కొన్ని రోజుల తర్వాత గురువారం ఈ విషయాన్ని తెలిపింది. అయిత�