‘ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ కొందరి చేతుల్లో ఉందనే భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్త వాళ్లు వచ్చి మంచి విజయాలు సాధిస్తున్నారు’ అని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ‘సీతారామపురంలో ఓ ప్రేమజంట’
రణధీర్, నందినిరెడ్డి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’. ఎమ్.వినయ్‌బాబు దర్శకుడు. బీసు చందర్‌గౌడ్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. దర్శకుడు చిత్ర వి