Home
Cinema
Minister Srinivas Gowda Has Released The Teaser Of The Movie O Premajanta In Sitaramapuram
తెలంగాణ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి
‘ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ కొందరి చేతుల్లో ఉందనే భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్త వాళ్లు వచ్చి మంచి విజయాలు సాధిస్తున్నారు’ అని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ‘సీతారామపురంలో ఓ ప్రేమజంట’ చిత్ర టీజర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు.
రణధీర్, నందినిరెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎమ్.వినయ్ బాబు దర్శకత్వం వహించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం తెలంగాణ భాష, యాసలో వచ్చే చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతున్నది. ఈ కోవలోనే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. గ్రామీణ నేపథ్య ప్రేమకథా చిత్రమిదని నిర్మాత బీసు చందర్‌గౌడ్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

