వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘23’. తేజ, తన్మయి ప్రధాన పాత్రధారులు. స్టూడియో 99 సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్.ఆర్ దర్శకుడు. రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని విడుదల చేస్�
‘నివేదా తన నటనతో ఆశ్చర్యపరిచింది. తన భుజాలపై సినిమాను మోసింది. తనతో పనిచేయడం హానర్గా భావిస్తున్నా. అలాగే హీరో విశ్వదేవ్ మా సంస్థ నిర్మించిన ‘పిట్టగోడ’ ద్వారానే పరిచయం అయ్యాడు.