Vehicle rams into crowd | ఒక వాహనం జనంపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 28 మందికిపైగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు తెలిపారు.
భోపాల్: నవరాత్రుల సందర్భంగా మండపాల్లో ఏర్పాటు చేసిన దుర్గా అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు వెళ్తున్న గుంపుపైకి ఒక కారు వెనుక నుంచి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక యువకుడితోపాటు ముగ్గురు గాయపడ్�