మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత రామ్నివాస్ రావత్ ఒకే రోజు కేవలం 15 నిముషాల వ్యవధిలో రెండుసార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Ramniwas Rawat | లోక్సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే రామ్నివాస్ రావత్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ రాజీనామా చేసి వెంటనే బీజేపీలో చేరా�