Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో షూటింగ్ (Shooting) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ (10 M Air Rifle Mixed Team) ఈవెంట్లో భారత్‌కు నిరాశే ఎదురైంది.
Asian Games 2023 | ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. ఇప్పుడు షూటర్ రమితా జిందాల్ (19) మరో పతకాన్ని భారత్ ఖాతాలో వేసింది. మహిళ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.