బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన దర్యాప్తులో మరో ముందడుగు పడింది. ఈ కేసులో ఇద్దరు అనుమానితులతో సంబంధాలున్న బీజేపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.
BJP Leader | బెంగళూరులో జరిగిన రామేశ్వరం కేఫ్ బాంబింగ్ ఘటనకు సంబంధించిన కేసుతో కర్ణాటకకు చెందిన బీజేపీ నేతకు లింకు ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఆధారాలు సంపాదించింది. ఆ ఆధారాల ఆధారంగా శివమొగ్గ